హైదరాబాద్ /ఉప్పల్ ఏప్రిల్ 14 ఫోకస్
అంబేద్కర్ ఆశయాలు సాధిద్దామని మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు సందర్భంగా ఉప్పల్ ఏరియాv లోని చిల్క నగర్ డివిజన్ లో ఉన్న డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన *మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి
అనంతరం మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి*మాట్లాడుతూ…
అంబేద్కర్ బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి.
ప్రజాస్యామ్యం బలోపేతం కావడానికి, అసమానతలను రూపుమాపడానికి ఆయన చేసిన కృషి మరువరానిది.
యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని సమాజంలో మార్పు తేవాలి అని అన్నారు…..